Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఎమ్మెల్యే చొరవ

Follow Udayam on Google
pruthviraj Aug 12, 2026 1:56 PM జగిత్యాలGeneral
నిరుపేద మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఎమ్మెల్యే చొరవ - Udayam
రాయికల్ మండలం మహితాపూర్‌కు చెందిన దుమల రవి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ చొరవ చూపారు. సర్పంచ్ తలారి నాగమణి రాజేష్ విజ్ఞప్తి మేరకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. అంత్యక్రియల ఏర్పాట్లకు సహాయం చేసిన ఎమ్మెల్యే అనంతరం ఆసుపత్రిలో వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. త్వరలో ట్రామా సెంటర్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...