వార్తలకు తిరిగి వెళ్లండి

వెన్నచేడ్ గ్రామానికి చెందిన జంగం శారదమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు డా. వెన్న ఈశ్వరప్ప పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.5,000 ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గడ్డమీది మల్కయ్య,చాకలి బాలయ్య,శివ మల్లప్ప,రామలింగం,ఈశ్వరయ్య,శక్తి కేంద్రం ఇన్‌చార్జులు రాములు, నరేందర్,జ్ఞానేశ్వర్, నాగరాజ్, నవీన్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

