Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేద కుటుంబానికి అండగా డా. వెన్న ఈశ్వరప్ప

Follow Udayam on Google
D GANESH Aug 21, 2026 12:03 PM మహబూబ్‌నగర్General
నిరుపేద కుటుంబానికి అండగా డా. వెన్న ఈశ్వరప్ప - Udayam
వెన్నచేడ్ గ్రామం లో అనారోగ్యంతో నీరెటి రామచంద్రయ్య అకాల మృతి చెందడంతో బీజేపీ రాష్ట్ర నాయకులు డా. వెన్న ఈశ్వరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సూచన మేరకు గ్రామ బీజేపీ నాయకులు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, భవిష్యత్‌లో అన్ని విధాలా అండగా ఉంటామని ఈశ్వరప్ప భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...