వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు MPDO పి.శివసుబ్రహ్మణ్యం తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు.
పదో తరగతి కనీస అర్హతతో 18–35 ఏళ్ల వయస్సు వారు అర్హులు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

