Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు అండగా ఉంటా: దేవరకద్ర ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 27, 2026 5:46 PM మహబూబ్‌నగర్General
నిరుద్యోగ యువతకు అండగా ఉంటా: దేవరకద్ర ఎమ్మెల్యే - Udayam
కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో జియంఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్ తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న యువతీ యువకుల ఉచిత శిక్షణ శిబిరాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అండగా నిలిచి, వారికి ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అవసరమైన మార్గదర్శకత్వం, శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఉచిత కోచ్ గో సెంటర్ను ప్రారంభించామన్నారు.

Comments

G
Loading comments...