Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ కళాకారుల రిలే నిరాహార దీక్ష

Follow Udayam on Google
Harika Oct 07, 2026 4:56 PM పెద్దపల్లి General
నిరుద్యోగ కళాకారుల రిలే నిరాహార దీక్ష - Udayam
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ కళాకారులకు తెలంగాణ సంస్కృతి సారథిలో 1,000 ఉద్యోగాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కళాకారులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి అమరవీరుల స్థూపం వద్ద ఈ దీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...