Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ జేఏసీ నేతల ముందస్తు అరెస్టు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:46 AM జనగామ General
నిరుద్యోగ జేఏసీ నేతల ముందస్తు అరెస్టు - Udayam
జనగామలో ‘హలో నిరుద్యోగి–చలో సీఎం హౌస్‌’ కార్యక్రమం నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసి, అన్ని శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. సీఎం నివాసం ముట్టడికి వెళ్లకుండా అరెస్టు చేయడం సమంజసం కాదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనను అడ్డుకోవడంపై అసంతృప్తి తెలిపారు.

Comments

G
Loading comments...