Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనల సమయంలో సంయమనం పాటించాలి ఎస్పీ

Follow Udayam on Google
Saychi kumar Sep 12, 2026 6:57 PM కామరెడ్డిGeneral
నిరసనల సమయంలో సంయమనం పాటించాలి ఎస్పీ - Udayam
కామారెడ్డి జిల్లా నిరసనలు ఆందోళనల సమయంలో ప్రతి పోలీసు సిబ్బంది సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శనివారం జిల్లా పోలీస్​ కార్యాలయంలో సిబ్బందికి బందోబస్తు విధుల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...