వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను అధికారులు నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్ 255, నాన్ రెవెన్యూ 231 కలిపి మొత్తం 486 అర్జీలు వచ్చాయన్నారు.
Comments
Loading comments...

