వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తాలో ఈనెల 20న శుక్రవారం ఉదయం 10:30 గంటలకు కేంద్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్నామని టియుసిఐ నాయకులు పేర్కొన్నారు.
కార్మిక సోదరులు పెద్ద ఎత్తున తరలిరావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాల రూపకల్పన విషయమై ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

