వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిల ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో భాగంగా విచ్చేసిన భక్తులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.
వందలాదిక తరలివచ్చిన భక్తులకు ఉదయం పూట ఈ సౌకర్యాన్ని కల్పించడంతో పలువురు వారి ఇరువురికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఏడాది ఈ తరహా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఇందులో పలువురు ఉన్నారు.
Comments
Loading comments...

