Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ వినాయక నిమజ్జన శోభాయాత్రకు భారీ బందోబస్తు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 25, 2026 11:54 AM నిర్మల్తెలంగాణ
నిర్మల్ వినాయక నిమజ్జన శోభాయాత్రకు భారీ బందోబస్తు  - Udayam
నిర్మల్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఆధ్వర్యంలో సుమారు 700 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ముందస్తు సమావేశం నిర్వహించి వారికి తగిన విధంగా సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

Comments

G
Loading comments...