Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ విద్యాసంస్థల్లో తక్షణమే ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలి: AIPSU

Follow Udayam on Google
md jabeer Aug 21, 2026 7:27 PM నిర్మల్General
నిర్మల్ విద్యాసంస్థల్లో తక్షణమే ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలి: AIPSU - Udayam
నిర్మల్ జిల్లాలోని విద్యాసంస్థల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని డిమాండ్ చేస్తూ AIPSU జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు లేని సంస్థలపై DEO, అగ్నిమాపక శాఖ అధికారులు తక్షణమే జాయింట్ అకస్మిక తనిఖీలు చేపట్టాలని కోరారు. లేనియెడల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...