Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ స్వర్ణకార సంఘం గణేష్ మండపం వద్ద మహా అన్నదానం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 16, 2026 4:40 PM నిర్మల్General
నిర్మల్ స్వర్ణకార సంఘం గణేష్ మండపం వద్ద మహా అన్నదానం - Udayam
నిర్మల్ పట్టణంలోని స్థానిక వార్డ్ 2 గాంధీచౌక్ లో పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గణేశ్ మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ సాదం స్వప్న అరవింద్ హాజరయ్యారు. మొదట వినాయకునికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మహిళలు, వ్యాపారులు, వార్డ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ స్వర్ణకార సంఘం పదాధికారులు ఉన్నారు

Comments

G
Loading comments...