Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ అందాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 05, 2026 6:16 PM నిర్మల్General
నిర్మల్ సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ అందాలి - Udayam
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అన్ని క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అందాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలు అవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...