Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ SIR నోటీసుల ప్రక్రియ జారిలో వేగం పెంచాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 11:05 PM నిర్మల్General
నిర్మల్ SIR నోటీసుల ప్రక్రియ జారిలో వేగం పెంచాలి - Udayam
SIR ల ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిఈఓ సుదర్శన్ రెడ్డి, సోమవారం సాయంత్రం ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సిఈఓ జిల్లాల వారీగా పూర్తి చేసిన నోటీసుల జారీ, ఇంకా పెండింగ్ ఉన్న నోటీసులు జారీ పై సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...