వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లోని ఆయా దుకాణాల దారులు తక్షణమే సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను తక్షణమే నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ రవిబాబు సుచించారు.
గురువారం స్వీట్ హోం లు, దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ విక్రయిస్తున్న వారికి రూ.2500 జరిమానా విధించామని చెప్పారు.సింగిల్ యూస్ ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడమే లక్ష్యంగా కృషి చేద్దామన్నారు. ఇందులో ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, రజినీ లు ఉన్నారు.
Comments
Loading comments...

