వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మండలంలోని మూఠాపూర్ గ్రామంలో స్వర్గలోకం వ్రతం కు రూ.2,20,000లు , దుర్గామాత మండప నిర్మాణానికి రూ.150,000 లు తుర్తి సుధాకర్ తమ వంతు సాయంగా అందజేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ రమేష్ తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఆయనకు శాలువలు పూలమాలలతో ఘన సన్మానం చేశామని తెలిపారు. ఇందులో ఉపసర్పంచ్ నరేష్ , గ్రామ పెద్ద మనుషులు , స్థానికులు ఉన్నారు.
Comments
Loading comments...

