వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల నిర్మల్ రూరల్ మండలంలోని డ్యాంగాపూర్ లో నిర్మల్ డివిజన్ లోని అన్ని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంరక్షణ అధికారుల సమావేశం నిర్వహించారు. పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని నిహారిక విచ్చేశారు.ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు పాఠశాల ప్రాంగణం వసతి గృహాలను, భోజన గది సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

