వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మున్సిపాలిటీ లో 2023 గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో 10 క్రీడా ప్రాంగణాల లో సరియైన సౌకర్యాలు ఏర్పాటు చేయకుండానే కేవలం ఒక బోర్డును ఏర్పాటు చేసి రూ.46 లక్షల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని వాటిపై సమగ్ర విచారణ చేయాలని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బత్తుల రంజిత్ అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కు వినతి పత్రం అందజేశారు.
Comments
Loading comments...

