Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ప్రసిద్ధ శ్రీ నగరేశ్వర ఆలయానికి డా. సంతోష్ రాజ్ లక్ష రూపాయల విరాళం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 1:37 PM నిర్మల్General
నిర్మల్ ప్రసిద్ధ శ్రీ నగరేశ్వర ఆలయానికి డా. సంతోష్ రాజ్ లక్ష రూపాయల విరాళం - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ నగరేశ్వర ఆలయానికి ప్రముఖ పిల్లల వైద్యులు సంతోష్ రాజ్ లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆలయానికి అవసరం ఉన్న తగిన పనుల కోసం వినియోగించుకోవాలని కోరారు. ఇందులో ధర్మాజీ రాజేందర్ అయ్యన్న గారి పోశెట్టి, సముందర్ పల్లి రాజు, ధర్మాజి ధర్మాజీ శ్రీనివాస్, అయ్యన్న గారి శ్రీనివాస్ అయ్యన్న గారి రఘు , ఆలయ కమిటీ పదాధికారులు, సభ్యులు ఉన్నారు.

Comments

G
Loading comments...