వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతి ఏడాది ప్రెస్ క్లబ్ లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం అభినందనీమని అన్నారు. ఇందులో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ , రామేశ్వర్ , అశోక్, సిద్దు, భీమేష్ కౌన్సిలర్లు పెండెం శ్రీనివాస్, కత్తి నరేందర్, గోపి లు ఉన్నారు.
Comments
Loading comments...

