Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ : ప్రధాన పైప్ లైన్ లీకేజీల యుద్ధ ప్రాతిపాదికన మరమ్మత్తులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 10:36 PM నిర్మల్ General
నిర్మల్ : ప్రధాన పైప్ లైన్ లీకేజీల యుద్ధ ప్రాతిపాదికన మరమ్మత్తులు - Udayam
నిర్మల్ పట్టణానికి మంచినీటి సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ లీకేజీ కావడంతో యుద్ధ ప్రాతిపాదికన మరమ్మత్తులు చేసేందుకు మున్సిపల్ డీ ఈ హరి భువన్ గౌడ్, శ్రీనివాస్ సిబ్బందితో పరిశీలించారు. సిద్దాపూర్ ఫిల్టర్ బెడ్ నుండి పట్టణంలోని ఆయా ప్రాంతాలలో ఉన్న మంచినీటి ట్యాంకులకు వెళ్తున్న ప్రధాన పైప్ లైన్ లీకేజీలతో పట్టణంలోని ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తక్షణ మరమత్తుల కోసం చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...