వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ప్రధాన చేపల మార్కెట్ పరిసరాలు కంపు కొడుతుందని స్థానికులు వాపోతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన చేపల మార్కెట్ సముదాయం ఓవైపు గుర్తుతెలియని దుండగులచే ధ్వంసం అవుతున్నది.
మరోవైపు పారిశుద్ధ్య సమస్యలతో వ్యాపారులు కొనుగోలుదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు. మార్కెట్ ముఖ ద్వారంలోనే మురికి కాలువల నుండి వస్తున్న నీరు నిల్వ ఉంటున్నది.
Comments
Loading comments...

