Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలను తగ్గించాలని పిడబ్ల్యూఓ ఆందోళన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 2:39 PM నిర్మల్General
పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. పెరుగుతున్న ధరల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నియంత్రణ చేయకపోవడం దారుణం అన్నారు. అత్యవసరమైన నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయని చెప్పారు.

Comments

G
Loading comments...