వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి మెగా మార్ట్ పాత బస్టాండ్ ప్రధాన రహదారి పార్కింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని చోరీకి యత్నిస్తూ ఓ యువకుడు స్థానికులకు దొరికాడు.
ద్విచక్ర వాహనం హ్యాండిల్ లాక్ తో ఉండగా ఆ దానిని తెంపేందుకు ప్రయత్నిస్తున్నాగా స్థానికులు అదుపులోకి తీసుకొని చేరిక బాధారు. ఈ వీడియో గ్రూపులలో తెగ వైరల్ అవుతుండడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారని సమాచారం.
Comments
Loading comments...

