Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఓటర్ల జాబితా పున పరిశీలనతో అర్హులైన వారెవరికి నష్టం ఉండదు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 3:35 PM నిర్మల్General
నిర్మల్  ఓటర్ల జాబితా పున పరిశీలనతో అర్హులైన వారెవరికి నష్టం ఉండదు - Udayam
ఓటర్ల జాబితా సమగ్ర పునః పరిశీలనతో అర్హులైన వారెవరికీ నష్టం కలగకుండా చూసుకుంటున్నామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుశీల్ కుమార్ రావు పేర్కొన్నారు. పట్టణంలోని ఆదర్శనగర్ 259, 256 పోలింగ్ స్టేషన్ లలో నోటీసులు అందిన వారందరూ నిర్దేశిత తేదీల్లోపు ఆధారిత వాస్తవ దృవీకరణ పత్రాలను సమర్పించాలని కోరారు. ఇందులో బిఎల్ఓ లు పల్లి కొండ రాజు, సత్యనారాయణ, మహమ్మద్ ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...