వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ సర్వేలో భాగంగా నోటీసులు వచ్చిన వారందరూ తమ ఆధారిత ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత గడువులోగా బీఎల్ఓ లను సంప్రదించాలని నిర్మల్ అర్బన్ తహసిల్దార్ రాజు సూచించారు.
శనివారం నిర్మల్ పట్టణంలోని అస్రాకాలని, రాంనగర్ , ఈద్గాం , ఆదర్శనగర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పేర్లు , జన్మదిన, చిరునామాలలో ఉన్న లోపాలను సవరించుకోవచ్చు అని చెప్పారు. ఇందులో ఆర్ ఐ మోయిన్, జిపిఓ ఇస్మాయిల్, మహమ్మద్ ఇంతియాజు లు ఉన్నారు.
Comments
Loading comments...

