Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మంజులాపూర్ లో జోరందుకున్న వినాయక విగ్రహాల క్రయవిక్రయాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 14, 2026 9:42 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ కేంద్రంగా వినాయక విగ్రహాల క్రయ విక్రయ లు ఈ యేడు జోరందుకున్నాయి. వారం రోజలుగా మండపాల వారు, కొనుగోలుదారులతో ఈ ప్రాంతం సందడిగా కనిపించింది. సోమవారం చివరి రోజు కావడంతో జిల్లాతో పాటు పరిసర నిజామాబాద్, జగిత్యాల , ఆదిలాబాద్ జిల్లాల నుండి పరిసర మహారాష్ట్ర లోని ప్రాంతాలలోని కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చి విగ్రహాలను కొనుగోలు చేశారు. దీంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది.

Comments

G
Loading comments...