వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలో మంగళవారం ప్రత్యేక పూజల సందర్భంగా భక్తుల సందడి జరిగింది.
దీంతో ఆలయ ధర్మకర్తలు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. పిల్ల పాపాలతో కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు. స్వామి వారిని తమదైన రీతిలో నైవేద్యాలు సమర్పించుకొని భక్తులు మొక్కులు చేర్చుకున్నారు.
Comments
Loading comments...

