Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సిఐటియు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 6:41 PM నిర్మల్General
నిర్మల్ మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సిఐటియు - Udayam
మధ్యాహ్న భోజనం చేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడంలేదని సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ ఎద్దేవా చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం న్యాయబద్ధంగా ముందుకెళ్తే పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు న్యాయం చేసేంతవరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు చేపడుతామని హెచ్చరించారు ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...