Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మాజీ రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 12:38 AM నిర్మల్General
నిర్మల్ మాజీ రాష్ట్రమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ - Udayam
నిర్మల్ లోని సోమవార్ పేట్ కు చెందిన బెజ్జారం ప్రదీప్ మాతృ మూర్తి పరమ పదించిన విషయం తెల్సుకొని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పారు. ఇందులో మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ మేడారం అపర్ణ ప్రదీప్ , నాలం శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ రమణ రెడ్డి, మహమ్మద్ ఖాసిం లు ఉన్నారు.

Comments

G
Loading comments...