వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 2న బుధవారం విద్యుత్ లైన్ ల మరమ్మత్తుల దృష్ట్యా ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు రాం రావు బాగ్, బంగల్‌పేట్, బేస్తావార్‌పేట్, బోయివాడ, గాంధీ చౌక్, నాయుడి వాడ పరిసర ప్రాంతాలు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పట్టణ ఏ డి ఈ కొమ్మెర శ్రీనివాసరావు తెలిపారు.
వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. వినియోగదారులకు ప్రతిసారి ముందస్తుగా సమాచారం ఇస్తున్నామని ఆయన వివరించారు.
Comments
Loading comments...

