Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో నిరంతరంగా పోలీసుల ప్రత్యేకత తనిఖీలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 12, 2026 12:56 AM నిర్మల్ General
నిర్మల్ లో నిరంతరంగా పోలీసుల ప్రత్యేకత తనిఖీలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో వరసగా జరుగుతున్న దొంగతనాలు, ఇతర సంఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీజీ జానకి షర్మిల ప్రత్యేకంగా పట్టణంలో 7 ప్రత్యేక తనిఖీ శిబిరాలను ఏర్పాటు చేశారు. చోరీల ఇతర సంఘటనల నియంత్రణకే ఈ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఎవరిపై ఎలాంటి అనుమానాలు ఉన్న తమకు నేరుగా సమాచారం అందించాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...