వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా గండి రామన్న అర్బన్ పార్క్ చించోలి( బి)అటవీ అమరుల స్థూపం నిర్మల్ డిఎఫ్ నాగిని మాను నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ అమరులైనటువంటి కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. వారు చేసిన సేవలను కొనియాడారు. ఇందులో శివకుమార్ అటవీ మండలాధికారి నిఘా విభాగం బాసర సర్కిల్, రామకృష్ణా రావు లు ఉన్నారు.
Comments
Loading comments...

