వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైయస్సార్ మహోన్నతమైన నేత అని కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కే శ్రీహరిరావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ 17వ వర్ధంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల హృదయాలలో చిర స్థానం సంపాదించుకున్న నేత వైయస్సార్ అని చెప్పారు. వైయస్సార్ పాలన సుస్థిర పాలనగా సమాజం గుర్తించిందని చెప్పారు.
Comments
Loading comments...

