Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ జయంతి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 4:43 PM నిర్మల్General
నిర్మల్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  బీపీ మండల్ జయంతి - Udayam
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు బీపీ మండల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అనుముల భాస్కర్ మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం విద్య ఉద్యోగ రంగాలలో సమాన అవకాశాలు కల్పించేందుకు బీపీ మండల్ చేసిన కృషి చిరస్మరణీయమైనవని అన్నారు. ఇందులో నాయకులు అమరవేణి నర్సాగౌడ్ తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...