వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌరస్తాలో గల సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ 131 జయంతిని శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందులో శనిగారపు రవి మాదిగ, రాజేశ్వర్ మాదిగ, నామస్కార్ లక్ష్మణ్ మాదిగ, కొలగని రాజు, సిరిమల్లె బాబు లు ఉన్నారు.
Comments
Loading comments...

