వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణంలో రేపు నిర్వహించనున్న 9వ రోజు గణేష్ శోభాయాత్రను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల గుల్జార్ మజీద్ ప్రాంతంతో పాటు శోభాయాత్ర కొనసాగే ప్రధాన మార్గాలను పరిశీలించారు.
శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.
Comments
Loading comments...

