Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ కులమతాలకు అతీతంగా సేవలందిస్తూ ముందుకు కలాం గుణం సొసైటీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 06, 2026 7:32 PM నిర్మల్General
నిర్మల్ కులమతాలకు అతీతంగా సేవలందిస్తూ ముందుకు కలాం గుణం సొసైటీ - Udayam
కులమతాలకు అతీతంగా సేవలందిస్తూ ముందుకు వెళ్తున్నామని కలాం గుణం ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇంతియాజ్ పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ లో నిర్వహించిన సర్వ సభ్యుల అత్యవసర కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిర్మల్ లో ప్రజా సమస్యలపై నిత్యా పోరాటాలు చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రణాళిక బద్ధమైన రీతిలో ముందుకెళ్తుమని అన్నారు.

Comments

G
Loading comments...