Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలో పీడీలు, పీఈటీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:56 AM నిర్మల్ General
నిర్మల్ జిల్లాలో పీడీలు, పీఈటీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం - Udayam
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పీడీలు, పీఈటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న తెలిపారు. పాఠశాల విద్యా సంచాలకుల ఈ నెల 9వ తేదీ సర్క్యులర్‌ ప్రకారం హైదరాబాద్‌లోని ఎస్‌జీఎఫ్‌ విభాగంలో ఓడీ ప్రాతిపదికన పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...