వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మాలేగాం గ్రామానికి చెందిన పులొల్ల భోజన్న (39) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు.
జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ పొలంలో ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Comments
Loading comments...

