Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలో గంజాయిపై ఎస్పీ ఉక్కుపాదం.. పాన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
md jabeer Sep 17, 2026 12:36 AM నిర్మల్General
గంజాయిపై ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఉక్కుపాదం మోపారు. ప్రజల ఫిర్యాదుల మేరకు బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాన్ టేలాలపై ఆమె స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాల విక్రయాలపై ఈ పోరు మరింత ఉధృతంగా కొనసాగుతుందని, అసాధారణ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...