Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో యువకుల భూ జాబ్ మేళా

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 11, 2026 6:21 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో యువకుల భూ జాబ్ మేళా - Udayam
జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలకు విశేష స్పందన లభించిందని జిల్లా అధికారి జి విజయలక్ష్మి తెలిపారు. సోలార్ టెక్నీషియన్ టు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం కోసం 30 మంది విద్యార్థుల జాబితా ను సంస్థ ఎం డి కి అందజేయడం జరిగిందన్నారు. ఇందులో మార్కెటింగ్ మేనేజర్ సంతోష్ పరిపాల అధికారి అభిలాష్ మీరు బ్యాంక్ మేనేజర్ రాంప్రసాద్ తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...