వార్తలకు తిరిగి వెళ్లండి

సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మల్లన్న గుట్ట హరిహర క్షేత్రంలో వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ధర్మకర్తలు ప్రత్యేక ఏర్పాటు చేశారు. స్వామివార్లను సాంప్రదాయ పద్ధతులను తమదైన రీతిలో నైవేద్యాలను సమర్పించుకున్న భక్తులు అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

