వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జాతీయ జెండాను ఎగురవేశారు.
జాతీయ గీతాలాపన, జాతీయ గేయాలపన చేశారు. కలెక్టర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

