Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో బీఆర్ఎస్ ఆందోళన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 1:53 PM నిర్మల్General
జిల్లా కలెక్టరేట్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు నియోజకవర్గ ఇన్చార్జ్ కె. రాం కిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము, కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ చిన్నారెడ్డి మహేష్, రెడ్డి కృష్ణారెడ్డి, మహమ్మద్ నయీముద్దీన్, షేక్ ఇంతియాజ్ లు వినతి పత్రం అందజేశారు. మూడేళ్ల క్రితం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...