Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో మొదలైన భారీ వర్షం.. చిరు వ్యాపారులకు అవస్థలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 22, 2026 2:47 PM నిర్మల్General
నిర్మల్ లో మంగళవారం మధ్యాహ్నం ఒకేసారి భారీ వర్షం మొదలైంది. ఉదయం నుంచి ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకొని ఉండగా చల్లటి గాలులతో స్థానికులు కాస్తంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు మెరుపుల మధ్య వర్షం మొదలవడంతో పట్టణలో ఆయా ప్రాంతాలలో స్థానికులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల కారణంగా అంతర్గత రోడ్లు బురదమయమై నడవలేని దుస్థితికి చేరుకుంటాడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...