Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో పేషంట్లకు అవస్థలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 22, 2026 2:51 PM నిర్మల్General
జిల్లా జనరల్ ఆసుపత్రిలో క్యూఆర్ కోడ్ పేషంట్ల హాజరు విధానంలో పేషంట్లకు తలనొప్పిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్లు తీసుకువచ్చిన వారికి సపోర్ట్ చేస్తేనే వారికి ఇన్ఫెక్షన్ లేదా అవుట్ పేషెంట్ గా అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు. ఆధార్ లేని పక్షంలో ఇతర పత్రాలు సమర్పించాలని చెప్తున్న సిబ్బంది ఆ స్థాయిలో స్పందించడం లేదని ఆరోపించారు. ప్రింటర్ పనిచేయక రిసిప్ట్ లు ఇవ్వడం లేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...