Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా జనరల్ ఆస్పత్రి సదరం కేంద్రంలో సిబ్బంది నియామకాలు చేపట్టాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 11:27 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా జనరల్ ఆస్పత్రి సదరం కేంద్రంలో సిబ్బంది నియామకాలు చేపట్టాలి - Udayam
నిర్మల్ సదరం సిబ్బందిని పెంచాలని స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇసాఖ్ అలీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరిస్తున్న సందర్భంగా ఆశా వాహుల సమూహం నిర్మల్ జిల్లాలో విపరీతంగా పెరిగిందన్నారు. జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గల సదరం కేంద్రంకు పెద్ద మొత్తంలో వికలాంగులు తరలివస్తున్నారని అన్నారు. పనికి అనుగుణంగా సిబ్బంది లేకపోవడం శోచనీయమని అన్నారు.

Comments

G
Loading comments...